Rakul Preet Singh about Bharateeyudu 2: తన కెరీర్‌లోనే ‘భారతీయుడు 2’ బెస్ట్ సినిమా అవుతుందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గొప్పగా ఉంటుందని, తన నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో తాను నటించలేదని రకుల్ చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీర