Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. బాలీవుడ్ వెళ్లిన తర్వాత అందాలను విరివిగా ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా బాలీవుడ్ లోనే ఉంటున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అమ్మడికి దక్కట్లేదు. ఇప్పటికే జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్…
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతూ వరుసగా పోస్టులు పెట్టేస్తోంది. ఆమె చూపించే అందాలకు భారీ ఫాలోయింగ్ కూడా వస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకానొక దశలో…