గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్‌లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్…
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. అనతి కాలంలోనే తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకటి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఎక్కువ కాలం మాత్రం నిలుపుకోలేక పొయింది. అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. ఇక అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ.. తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి లైఫ్‌లో…
Rakul Preet : పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు చాలా మంది హీరోలను స్టార్లను చేసిన చరిత్ర ఆయనకుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు స్టార్ హీరోలు ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా పూరీ జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇస్తే వద్దని చెప్పేసిందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్‌లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు…
Rakul Brother Aman Preet Named A6 in Drugs Case: హైదరాబాద్లో తాజాగా ఒక భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో కొంతమంది డ్రగ్స్ అమ్మకం దారులతో పాటు…
మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే జులై 21న రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు ఈ క్రమంలోనే ది మార్వెల్స్ మూవీ కూడా ఉండేలా కనిపిస్తుంది. మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో భార అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి…
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. కెరటం అనే సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యింది.వరుస గా స్టార్ హీరో ల సినిమాల్లో నటించి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లో నటిస్తూ బాలీవుడ్…
ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా “కొండపొలం” సినిమాలో కన్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత మరో తెలుగు సినిమా చేయనేలేదు. ఇక ఇటీవలే “ఎటాక్” అనే హిందీ సినిమాతో వచ్చినా, ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ…
ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు…