FIR against Kannada Hero Rakshit Shetty: కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన రెండు పాటలు కాపీ కొట్టారని ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టార�