Home
Raksha Bandhan
Raksha Bandhan News
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
Konda Surekha: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి కొండా సురేఖ, మరో మహిళా మంత్రి సీతక్క రక్షాబంధన్ కట్టారు. అనంతరం మంత్రి కొండా సురేఖ రాఖీ పండుగ ప్రాధాన్యతతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో తన అనుబంధంపై మాట్లాడారు. రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భరోసా, ఆత్మీయత, ప్రేమ, అనురాగం, గౌరవానికి ప్రతీక అని కొండా సురేఖ అన్నారు. మహిళ జీవితంలో తండ్రి, సోదరుడు,… -
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
Festival Recipes : తోబుట్టువుల మధ్య పవిత్రమైన అనురాగానికి, పదిలమైన బంధానికి ప్రతీక రక్షా బంధన్. శ్రావణ పౌర్ణమి వేళ జరుపుకునే ఈ పండుగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి, తీపి తినిపించడం మన సాంప్రదాయం. మరి ఈ రక్షా బంధన్ వేడుకల్లో బయటి స్వీట్లతో పనిలేకుండా, మీ చేతులతోనే అత్యంత శుభ్రంగా, సులభంగా , తక్కువ సమయంలో ‘కాజు కట్లీ’ (జీడిపప్పు కట్లీ) ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు జీడిపప్పు… -
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ ప్రస్తుతం ఎంత దుమారం రేపుతుందో అందరికీ తెలిసింది. కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే అసహజంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
Kriti Sanon GIVA Raksha Bandhan Ad Controversy: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ' గివా' కలసి చేసిన రక్షాబంధన్ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో గివా ఆ యాడ్‌ను తొలగించింది. వాస్తవానికి.. పండగ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాంప్రదాయ పండుగలో బ్రాస్లెట్ మోడల్ బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్… -
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
Rakhi Making at Home: రక్షాబంధన్ అంటే కేవలం సోదరుడి చేతికి రాఖీ కట్టడం మాత్రమే కాదు.. ఆ రాఖీ వెనుక ఉండే ప్రేమ, ఆప్యాయత కూడా ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా మన చేతులతో తయారు చేసిన రాఖీ అయితే ఆ అనుభూతి మరింత మధురంగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు లేకుండా, ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో అందమైన రాఖీని సులభంగా తయారు చేసుకోవచ్చు. పింక్, క్రీమ్ రంగు థ్రెడ్స్, పాంపామ్స్, ముత్యాలు, గ్రీన్ అలంకరణ… -
Mohammed Siraj: ప్రేమాయణం అంటూ పుకార్లు.. రాఖీతో చెక్ పెట్టిన సిరాజ్
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో విజృంభించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే, సిరాజ్ మధ్య డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఓ పార్టీలో కనిపించారు. దీని తర్వాత, ప్రేమ… -
Raksha Bandhan: అడవి వీడి అన్న చెంతకు.. 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన చెల్లి..
సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవిలో పోరుబాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్లుగా ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున తోడబుట్టిన అన్నను తలుచుకొని రాఖీ కట్టలేక పోతున్నాను అనే బాధను పంటి కింద దిగబట్టుకుని నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రోజు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టింది.. -
Rakshabandhan: బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి.. వైరల్ వీడియో
Rakshabandhan: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టింది. ఆ తర్వాత ఇరువురు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేడుకగా పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి వీడియోని షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సందేశాన్ని తెలిపింది.… -
Raksha Bandhan 2025: ఆగస్టు 9న రక్షా బంధన్.. రాఖీ కట్టడానికి శుభ సమయం ఇదే!
Raksha Bandhan 2025 Auspicious Time to Tie Rakhi on August 9: భారతీయ సంస్కృతిలో ‘రాఖీ పండుగ’కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగే ‘రక్షా బంధన్’. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీని కట్టి.. తమ సోదరులకు దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు లభించాలని ఆ భగవంతుడిని కోరుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ చేసుకోవడానికి అక్కచెల్లెళ్లు…
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!