రాఖీ పండుగ అంటే సోదరీ సోదరులు జరుపుకొనే పండుగ.. అయితే ఈ పండుగ రోజు అక్కా, చెల్లెల్లు ఇద్దరు తమ్ముడు, లేదా అన్నను డబ్బులు డిమాండ్ చేస్తారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల సిస్టర్స్ పై ప్రేమతో కానుకలు చెల్లిస్తారు.. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం..ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ…