Rakhi Sawant Confirms She Has A Tumour in Uterus: నటి రాఖీ సావంత్ గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందన్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉంటూ వివాదాలతో సావాసం చేసే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం సాయంత్రం, నటి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు యాంజియోగ్రఫీ చేయిస్తున్నామని రాఖీ మాజీ…