Blue Supermoon and Raksha Bandhan 2024: ఈరోజు కేవలం రక్షాబంధన్ మాత్రమే కాదు. ఈరోజు అంతరిక్షంలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో 30 శాతం ఎక్కువ చంద్రకాంతి ఉంటుంది. చంద్రుడు 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. అంటే ఈరోజు మాత్రమే చంద్రుడు ఆకాశంలో ఇలా కనిపిస్తాడు. ఈరోజు ” సూపర్ మూన్ ” ఆవిర్భవించనుంది. దీనిని స్టర్జన్ సూపర్ మూన్ అని కూడా అంటారు. ఈ సూపర్ మూన్ రాత్రి 11.55 గంటలకు అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా…