Rakesh Master:సాధారణంగా ఒక మనిషి చనిపోతే.. కొంతకాలం మాత్రమే గుర్తుంటారు. కానీ, ఒక నటుడు చనిపోతే.. వారు చనిపోయినా కూడా.. వారు నటించిన సినిమాల ద్వారా నిరంతరం జీవిస్తూనే ఉంటారు. ఎంతోమంది నటులు భౌతికంగా లేకపోయినా.. వారు నటించిన సినిమాలతో జీవించే ఉంటారు. ఒక నటుడును గుర్తుంచుకోవడానికి 100 సినిమాలు చేయనవసరం లేదు.. ఒకే
National Award in the name of Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈనెల 18న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన దశ దిన కర్మను నిర్వహించారు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ సొంత ఖర్చులతో ఈ పెద్ద కర్మను జరిపి సంతాప సభ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సినీ రంగానికి చెందిన వెయ్యి మందికి పైగా ఈ పెద్ద కర్మలో
Rakesh Master last Video viral in social media: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన ఎలా చనిపోయారు అనే దానికి ముందు ఆయనకు వడ దెబ్బ తగలడం వల్ల అనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే �
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నేడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు రాకేష్ మాస్టర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Rakesh Master: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరంలో ఈవెంట్ చూసుకొని ఇంటికి చేరుకోగానే.. ఆయనకు సన్ స్ట్రోక్ తగిలి.. రక్త విరోచనాలు అవుతుండడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Rakesh Master: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే.