Raju Gari Gadhi 4: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4: శ్రీచక్రం సినిమా దసరా 2026కు విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ‘రాజు గారి గది’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. Philippinesలో భారీ…
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న ఓంకార్ ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆతర్వాత ‘రాజుగారి గది’ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్స్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండో సీక్వెల్ గా తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేదు. అయితే చాలా రోజుల తరువాత ఈ సీక్వెల్స్ పై…