బాలీవుడ్‌లో అత్యంత క్యూటెస్ట్ మరియు లవ్లీ కపుల్‌గా పేరుపొందిన రాజ్‌కుమార్ రావు – పత్రలేఖ దంపతులు ఎట్టకేలకు తల్లిదండ్రులయ్యారు. వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. “దేవుడు మాకు ఒక చిన్న దేవదూతను ఇచ్చాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవానికే ఇదొక ప్రత్యేక గిఫ్ట్‌గా మారిందని వారు క్యాప్షన్‌లో తెలిపారు. వారి పోస్ట్‌కు…