Rajinikanth Jailer special screening with UP CM Yogi Adityanath: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో హిట్ అందుకుని మాంచి జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ఇదిలా ఉంటే, సాధారణంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఆయన రిలీజ్ కు ముందు రోజే హిమాలయాలకు వెళ్లిపోయారు. జైలర్ విడుదల తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందుగా హిమాలయాలు, జార్ఖండ్‌లోని రాంచీలోని రాజారప్ప…