లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్…
ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలి ప్రమోషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది. గత 40 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త కోణంలో కనిపిస్తాను’ అని చెప్పారు. ఇప్పుడీ…