సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలి’ చిత్రం, సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్, అనిరుద్ధ్ స్వరరచనతో మరింత ఆకర్షణీయంగా మారింది. నాగార్జున, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, రచిత రామ్, పూజ హెగ్డే వంటి అగ్రశ్రేణి తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు, ఇది తమిళంతో పాటు తెలుగు, మళయాళం, కన్నడ భాషలలో…
రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటించిన ‘కూలీ’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, “ఇది రజనీకాంత్ చేయాల్సిన సినిమా కాదు, లోకేష్ కనకరాజు స్టాండర్డ్‌కు తగ్గ సినిమా కాదు,” అని విమర్శలు వచ్చాయి. అలాగే, నాగార్జున పాత్ర విషయంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. “నాగార్జున ఇలాంటి పాత్ర చేస్తాడని ఊహించలేదు,” అని కొందరు అంటే, “ఇందులో…
War 2 Vs Coolie : ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు ఢీకొనబోతున్నాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ.. ఇంకొకటి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2. కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది. వార్-2…