సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10న( గురువారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.నేడు తెల్లవారు జామున…
Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్‌లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్…