‘ది ఫ్యామిలీ మ్యాన్’ -2 వెబ్ సీరిస్ జనం ముందుకు వచ్చి చాలా రోజులే అయింది. అందులోని నటీనటులు మాత్రం ఆ హ్యాంగోవర్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ ఆ వెబ్ సీరిస్ వర్కింగ్ స్టిల్స్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా ఈ వెబ్ సీరిస్ చివరిలో ప్రధానమంత్రితో తివారి టీమ్ సత్కారం సందర్భంగా దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నామని, త్వరలో మళ్ళీ జనం ముందుకు…
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన…