ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. వివాహ అందాలకన్నా.. బ్రేకప్ న్యూస్ లు ఎక్కువయ్యాయి. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా చేరిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల ప్రకటించిన నిశ్చితార్థంపై ఇప్పుడు సడెన్‌గా పెద్ద చర్చ మెదలైంది. రెండు నెలల క్రితం, నివేదా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘టు మై నౌ అండ్ ఫరెవర్’ అని క్యాప్షన్ ఇచ్చింది.…