గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు సినీ నటకిరీటి, డాక్టరేట్ హోల్డర్ రాజేంద్ర ప్రసాద్. ఇక తాజాగా ‘సకుటుంబానాం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం, బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరూ హాజరయ్యారు. సినిమా ట్రైలర్ అయితే చక్కగా, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంది. కానీ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు మాత్రం చర్చకు ధారి తిస్తున్నాయి. Also Read : Rakul Preet Singh : MRI…