ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలత