శాండిల్ వుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘సు ఫ్రమ్ సో (సులోచన ఫ్రం సోమేశ్వర)’. రాజ్ బి శెట్టి నటించిన ఈ సినిమా గత నెల జులై 25న ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయి రిలీజ్ తర్వాత సంచలనం సృష్టించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. సింపుల్ కథతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టింది. Also Read…