IND vs ENG 2nd Test Playing 11: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ కోసం రోహిత్ మూడు మార్పులు చేశాడు. గాయాలతో జడేజా, రాహుల్ దూరం కాగా.. సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. ముఖేష్, కుల్దీప్ రెండో టెస్టులో చోటు దక్కించుకోగా.. రజత్…