Home
Rajasthan Royals
Rajasthan Royals News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో అత్యంత పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సారి ఆటతో కాకుండా.. జెర్సీ నంబర్‌కు ఉన్న టేప్‌తో వైరల్ అయ్యాడు. ఈస్ట్ జోన్ తరఫున నార్త్ ఈస్ట్ జోన్‌పై బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ కేవలం రెండు ఫోర్లతో… -
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
Vaibhav Sooryavanshi Fearless Reply Goes Viral: ఐపీఎల్ 2026 సీజన్లో భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను… -
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ సాధనలో నిమగ్నమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో అతను శిక్షణ ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ ప్రారంభించే ముందు హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్న వైభవ్, అనంతరం నెట్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను ‘Back to… -
Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడంపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ తన బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడంపై ఆర్చర్ స్పందిస్తూ.. ఆ తర్వాత అతడి వికెట్ తీసి స్కోర్ సమం చేసినట్లు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచర ఆటగాళ్లు… -
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ! భారత పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన డెబ్యూటెంట్‌గా రికార్డు సృష్టించిన ఈ టీనేజ్ సెన్సేషన్, తన అరంగేట్ర మ్యాచ్‌లోనే యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో, ఇంగ్లిష్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన తొలి బంతినే మోకాళ్లపై కూర్చుని ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్‌గా… -
Kapil Dev: “వైభవ్‌లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
Kapil Dev: భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో మాత్రమే కనిపించిన అసాధారణమైన సహజ సిద్ధమైన ప్రతిభ ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అదే సమయంలో ఈ యువ ఆటగాడి చుట్టూ జరుగుతున్న మితిమీరిన ప్రచారాన్ని (hype) కాస్త తగ్గించాలని, కెరీర్‌ను అంచనా వేయడానికి ముందు అతనికి తగినంత… -
Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందరి కళ్లూ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ పరుగుల వేటతో అతని సంపాదన సైతం భారీగా పెరిగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1.10 కోట్లు అందుకుంటున్న వైభవ్ చేసిన పరుగుల లెక్కన చూస్తే,… -
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో 'స్లెడ్జింగ్' (మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఏకాగ్రతను దెబ్బతీయడం) పెద్ద సవాలుగా మారనుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఎ' మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు వైభవ్ తీవ్రంగా స్పందించి, సహనం కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ.. అతనికి తక్షణమే "సిట్యుయేషన్ మేనేజ్మెంట్" (పరిస్థితులను హ్యాండిల్ చేయడం) పై… -
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన… -
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!