Why RR Wearing Pink Jersey in IPL 2024 Match vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో బరిలోకి దిగారు. ఆర్ఆర్ ప్లేయర్స్ పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో ఆడడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. రాజస్థాన్ మహిళల సాధికారత కోసం ఆ ఫ్రాంఛైజీ కృషి…