తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ ఎంతటి పేరుగాంచిందో.. అలాగే నీట్, జేఈఈ కోచింగ్ దేశంలోని రాజస్థాన్‌లోని కోటా కూడా అలాగే బాగా ప్రాచుర్యం పొందింది. కోటాలో నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.
Live Incident: తన కొడుకు డాక్టర్ అవుతాడని పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు.