Home
Rajashekar
Rajashekar News
-
Balaramakrishnulu: మూడు పదుల ‘బలరామకృష్ణులు’
తమిళంలో విజయం సాధించిన 'చేరన్ పాండియన్' సినిమా ఆధారంగా రూపొందిన 'బలరామకృష్ణులు' కూడా రవిరాజా దర్శకత్వంలో వెలుగు చూసిందే. ఈ చిత్రం 1992 నవంబర్ 7న జనం ముందు నిలచింది. -
Shekar Movie: ‘శేఖర్’ సినిమాపై సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు
యాంగ్రీమెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు… -
Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత
యాంగ్రీమెన్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు ఆదేశించినా రాజశేఖర్ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన నటించిన ‘శేఖర్’ ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్‌లోనూ ప్రసారం చేయరాదని కోర్టు పేర్కొంది. దీంతో పలుచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్… -
LIVE: ‘శేఖర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
https://www.youtube.com/watch?v=DZY7bDcfFWk -
‘Shekar’ Trailer Launch Event Photos
-
Shekar Trailer: యాంగ్రీ స్టార్ రాజ’శేఖర్’ నట విశ్వరూపం
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో… -
Shekar: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన యాంగ్రీ యంగ్ మ్యాన్
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోసెఫ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే … -
Shivatmika Rajashekar: బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ పారిపోయిన స్టార్ డాటర్..
టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు… -
25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. లలిత్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. లక్ష్మీభూపాల్ రచన చేస్తున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోగా రాజశేఖర్… -
అరకులో ఫ్యామిలీ తో చిల్ అవుతున్న యాంగ్రీ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో, యనఁగ్రో యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇప్పుడు కుటుంబంతో కలిసి అందమైన అరకు లోయల్లో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఆ అందమైన పప్రాంతంలో సేదతీరుతున్న రాజశేఖర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కూతురు శివాత్మికతో కలిసి కన్పిస్తున్నారు రాజశేఖర్. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ అరకు అందాలను చూస్తూ గడిపేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో సందడి చేయడానికి కారణం రాజశేఖర్ సినిమా “శేఖర్”. Read Also : ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..