Gaalodu Trailer: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితైరపైనా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా సుధీర్ నటిస్తున్న…