పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘ది రాజా సాబ్’ గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ, ఇంకా సగం (50%) పూర్తి కావాల్సి ఉందని తాజా సమాచారం. ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ ముందుకు సాగడం కష్టమని టాక్ వినిపిస్తోంది. ‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా వివిధ దశల్లో సాగుతోంది. 2022 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ…