Thika Maka Thanda Movie : రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న ‘తికమక తాండ’ సినిమాతో ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన ఆని హీరోయిన్ గా పరిచయమవుతోంది. టిఎస్‌ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ప్రారంభించిన టిఎస్‌ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ,…