దర్శ ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అణిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గెస్టుగా వచ్చాడు రాజమౌళి. మహేష్ అండ్ రాజమౌళి ఒకే స్టేజ్ పైన చూడాలి అంటే SSMB 29 అనౌన్స్మెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాలేమో అనుకున్నారు కానీ అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ మహేష్ అండ్ రాజమౌళి పక్క పక్కన నిలబెట్టింది. స్టేజ్ పైన రాజమౌళ మాట్లాడుతూ…
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా.రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో రెండు అవార్డ్స్ ని గెలుచుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అవార్డ్ రావాల్సి ఉంది…