Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్. అయితే దీనిపై తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పై నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.200 కోట్ల తీసుకుంటున్నాడంట. రెమ్యునరేషన్, సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే…