దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు…