ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్…