SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఒక్కో సినిమా వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన వర్జినల్ పేరు అనుకుంటారు చాలా మంది దీన్ని. కానీ ఈ బిరుదును రాజమౌళికి ఓ నటుడు ఇచ్చాడు. అతను ఎవరో కాదు రాజీవ్ కనకాల. వీరిద్దరూ శాంతి నివాసం సీరియల్ తోనే…