గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉంది. మొదటి వరం 212 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే సినిమా థియేటర్స్ లో ఉండదు అనే మాట వినిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూ�
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుదంటే చాలు… ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెక్స్ట్ మహేష్ బాబుతో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి కూడా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి. ప్రజెంట్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, ఫలానా సమయానికి లాక్ చేస్తారని, హాలీవుడ్ క్యాస్టింగ్ తీసుకుంటున్నా�
ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన వాడు, ఆస్కార్ కి ఇండియాకి తెచ్చిన వాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ముందు ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాను అని మాటిచ్చిన జక్కన్న, దాన్ని నిలబెట్టుకుంటూ మన సినిమా ఇప్పటివరకూ చేరుకోని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని తీసుకోని వెళ్లా�
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాం�
దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సైతం జస్ట్ జక్కన్న ఊ.. అంటే చాలు, సెట్స్‌లో వాలిపోయేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు కానీ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిపోయాడు జక్కన్న. వాస్తవానికైతే పదేళ్ల క్రితమే మహేష్, రాజమౌళి
‘SSMB 29’ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తు�
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్ప�
దర్శక ధీరుడు రాజమౌళిని ఎప్పుడు ఎవరు కదిలించినా “నాకు ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు ఇష్టం, అలాంటి అడ్వెంచర్ సినిమాలు చేయలనిపిస్తూ ఉంటుంది. మహేశ్ బాబుతో నేను చేయబోయే సినిమా ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉంటుంది” అని చెప్తూ ఉంటాడు. ఆయన మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా మరే సినిమా పేరు వ�