SS Rajamouli : జక్కన్న కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనే విషయమే లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఒకదాన్ని మించి మరొకటి ఆడుతుంటాయి. ఆయన రికార్డులను తిరగరాయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం. అలాంటి రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజమేనండి బాబు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను తీసిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి…