SS Rajamouli Dance Rehearsals Video goes viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో