లాస్ ఏంజిల్స్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మ్యాగజైన్ ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ మన ఇండియన్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్ ని మెయిన్ పేజ్ లో ప్రచురించింది. “The Heroes of The’Woods” అనే హెడ్డింగ్ పెట్టి ఒక ఫుల్ పేజ్ లో చరణ్-ఎన్టీఆర్ గురించి రాశారు. దీన్ని షేర్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. మ్యాగజైన్ లో పడిన ఫోటోనే…