రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి మళ్ళీ వెనక్కి వస్తే బీ ఫామ్ ఇస్తామని, అందరం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని, పార్టీ సీనియర్ నేతలందరం ఆయన కోసం పని చేస్తామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెనర్.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. బీజేపీలో కండువా కప్పుకున్నప్పుడే పండగ అని విమర్శించారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన…