యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్…