పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. ఈ మూవీ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్ మూవీలో.. ప్రభాస్ సరసన అందాల భామలు మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న…