క్రిస్మస్ పండుగ సందర్భంగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ‘రాజే యువరాజే..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ప్రోమోలో ప్రభాస్ వింటేజ్ లుక్, ఆ కలర్ ఫుల్ సెట్స్ చూస్తుంటే మళ్ళీ పాత ప్రభాస్‌ని చూస్తున్నట్టుగా ఉందని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. జనవరి 9న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండటంతో, ఇప్పటి…