పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ప్రకటనలో భాగంగా కొన్ని నెలల క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పుడు మరో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను…