తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ వున్న దర్శకుడిగా మారుతి మంచి గుర్తింపు సంపాదించారు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD వంటి సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లలో చాలా బిజీ వున్నాడు. ఆ రెండు సినిమాల…