Home
Raj Thackeray
Raj Thackeray News
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
Thackeray Brothers: కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ఆయన పూర్తిగా అధికార భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక ‘ఆయుధం’గా మారిపోయారంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అత్యంత ఘాటు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ విపక్షాలు… -
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
CJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ((CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. అయితే, సీజేపీకి స్థానిక ముంబై వాసుల నుంచి షాక్ తగిలింది. శివాజీ పార్క్‌లోని స్థానిక నివాసితులు సీజేపీ కార్యక్రమం… -
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ, సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ… -
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
Raj Thackeray: బాలీవుడ్ నటులు ఆర్. మాధవన్, వివేక్ ఒబెరాయ్ చుట్టూ రాజకీయ వేడి కూడా పేరుగుతున్నట్లే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బహిరంగంగా ప్రశంసించే ఈ నటులు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్రంగా ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సినీ రంగంలోనూ చర్చనీయాంశంగా మారాయి. ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యువజన సభలో రాజ్ థాకరే… -
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
Shiv Sena 60 Years: హిందూహృదయ్ సామ్రాట్ బాల్ ఠాక్రే స్థాపించిన ‘శివసేన’ నేటితో సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు చేరుకుంది. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్‌లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ఈ పార్టీని ప్రారంభించారు. నాడు కొద్దిమంది మద్దతుదారులు, వేలాది మంది ‘మరాఠీ మానుస్’ సాక్షిగా పురుడుపోసుకున్న ఈ ప్రాంతీయ మహావృక్షం.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత నేడు రెండు ముక్కలుగా చీలిపోయింది. విచిత్రమేమిటంటే.. బాల్… -
Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్‌ఠాక్రే..
Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్లలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. -
Annamalai: ‘‘ముంబైకి వస్తే నా కాళ్లు నరికేస్తారా’’.. ఠాక్రేలపై అన్నామలై ఆగ్రహం..
Annamalai: బీజేపీ నేత కే.అన్నామలై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించారు. ఠాక్రేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని సోమవారం అన్నారు. ఇటీవల, ముంబైలో శివసేన-ఎఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని ఎగతాళి చేస్తూ ఠాక్రేలు బెదిరించే వ్యాఖ్యలు చేశారు. -
Mumbai: ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం చేతులు కలిపిన థాక్రే బ్రదర్స్.. హస్తం పార్టీ అసంతృప్తి!
ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు. -
Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు -
Raj Thackeray: 13 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి రాజ్ ఠాక్రే..
Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!