Lavanya Lawyer: యువ హీరో రాజ్ తరుణ్ పై అతడి మాజీ ప్రియురాలు లావణ్య చేసిన ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చ లావణ్య మాట్లాడారు. తనను పెళ్లి చేసుకుని.. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉండి.. నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమని ఆమె ఆరోపించారు.