తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక గట్టి దెబ్బ కొట్టే విధంగా, జీవితం, ప్రేమ, బాధ్యత, మరియు నైతికతల మధ్య జరుగే హృదయ విదారక కథను “ఇరవై మూడు” సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ రాచకొండ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఒక చిన్న గ్రామం చిలకలూరిపేట అనే పల్లెటూరులో ప్రారంభమవుతుంది. అక్కడి యువజంట ప్రేమలో పడతారు. వారి ప్రేమ, సమాజపు ఒడిదుడుకుల మధ్య, పెల్లి కంటే ముందే…
ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల '8 ఎ.ఎం. మెట్రో' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. దీన్ని 'మల్లేశం' ఫేమ్ రాజ్ రాచకొండ హిందీలో తీశారు.