స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే, నిర్మాతగా కూడా మారారు. ‘ట్రాలాలా’ (Tralala) పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత, తన స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్…