iBOMMA: సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రంలో మొదటిది ఫైరసీ. దీనివలన ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. ఫైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎన్నో కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై ఈ స్పై థ్రిల్లర్ మూవీని రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్ళకూరి నిర్మించారు. ది స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ‘గ్రే’ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో రూపుదిద్దుకోవడం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో…