ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క న్యూస్… సలార్ vs డుంకి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగనుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి? ఎవరు ఓపెనింగ్ రోజున ఎక్కువ కలెక్షన్స్ రాబడుతారు? ఎవరు హిట్ కొట్టి క్లాష్ లో…