రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలానే ‘కోతి కొమ్మచ్చి’ మూవీలోనూ హీరోగా నటించాడు. అది విడుదల కావాల్సి ఉంది. ఆగస్ట్ 15 శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్… శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు ‘రాసిపెట్టుంటే’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మూవీకి నందు…